IND VS PAK: పాండ్యాను ఉల్లాసంగా ఎత్తుకున్న రోహిత్ శర్మ

-

IPLలో ముంబై కెప్టెన్సీ మార్పుతో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వారిద్దరి మధ్య జరిగిన సంఘటన అభిమానులను హత్తుకుంటుంది. PAKపై తీవ్ర ఉత్కంఠగా మ్యాచ్ సాగుతుండగా పాండ్యా షాదాబ్ ఖాన్ వికెట్ తీశారు.

IND vs PAK Rohit Sharma lifts Hardik Pandya to celebrate for wicket in T20 World Cup 2024

దీంతో కెప్టెన్ రోహిత్…..పాండ్యాను ఎత్తుకొని అభినందించారు. నిన్న బ్యాటింగ్ లో విఫలమైన ఈ ఆల్ రౌండర్ రెండు కీలక వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించారు. కాగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు అలౌట్ అయింది. అటు పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో… ఈడు వికెట్లు నష్టపోయి 113 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా దాటికి.. పాకిస్తాన్ బ్యాటర్లు విలవిలాడిపోయారు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version