IND vs SL : ఇవాళ చిట్టచివరి టీ20 మ్యాచ్.. గెలిచిన వారిదే సిరీస్

-

ఇవాళ టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య చిట్టచివరి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాజ్ కొట్ లోని ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో జరగనుంది. చివరి మ్యాచ్ కావడంతో.. రెండు జట్టు చాలా కసరత్తు గా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి.. సిరీస్ పై కన్ను వేసేయి రెండు జట్లు. జట్ల వివరాల్లోకి వెళితే…

 

ఇండియా : ఇషాన్ కిషన్ (w), శుబ్మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(c), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్/హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్

 

శ్రీలంక జట్టు : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

Read more RELATED
Recommended to you

Exit mobile version