నేడు అండర్‌-19 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌

-

India U19 vs South Africa U19, Semi-Final 1 : అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ నేడు కీలక మ్యాచ్ ఆడనుంది. సెమీఫైనల్ లో భాగంగా ఆతిథ్య సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఓటమి ఎరుగని భారత్ సూపర్ సిక్స్ లో ఆడిన రెండు మ్యాచుల్లోను గెలిచి సెమిస్ చేరింది.

India U19 vs South Africa U19, Semi-Final 1

అయితే సొంతగడ్డపై సౌతాఫ్రికాను ఎదుర్కొనుండటం సవాల్ తో కూడిన పనే. మరి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిరోకి దిగిన భారత్ ఏం చేస్తుందో చూడాలి. మధ్యాహ్నం 1:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

స్క్వాడ్స్;

భారత U19 జట్టు: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ప్రియాంషు మోలియా, ఉదయ్ సహారన్(c), సచిన్ దాస్, ముషీర్ ఖాన్, ఆరవెల్లి అవనీష్(w), మురుగన్ అభిషేక్, రాజ్ లింబాని, సౌమీ పాండే, ఆరాధ్య శుక్లా

దక్షిణాఫ్రికా U19 స్క్వాడ్: లువాన్-డ్రే ప్రిటోరియస్(w), స్టీవ్ స్టోక్, డేవిడ్ టీగర్, రిచర్డ్ సెలెట్స్‌వేన్, దేవాన్ మరైస్, జువాన్ జేమ్స్(c), రొమాషన్ పిళ్లే, రిలే నార్టన్, ట్రిస్టన్ లూస్, న్కోబానీ మోకోనా

Read more RELATED
Recommended to you

Exit mobile version