T20 WC: నేడు భారత్, బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్

-

India vs Bangladesh, 15th Match : T20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో తలపడనుంది టీమిండియా. వామప్‌ మ్యాచ్‌ లో భాగంగానే ఈ రెండు జట్ల తలపడనున్నాయి. బంగ్లాదేశ్‌ వర్సెస్ టీమిండియా మధ్య నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ వేదికగా జరగనుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌ ఇండియన్స్‌ చూడవచ్చును.

India vs Bangladesh, 15th Match

స్క్వాడ్‌లు:
భారత జట్టు: రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(w), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ , యుజ్వేంద్ర చాహల్

బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(సి), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ(w), మహేదీ హసన్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తన్జిద్ ఇస్లాం, తాంజిద్ ఇస్లాం, హసన్ సాకిబ్, తన్వీర్ ఇస్లాం

Read more RELATED
Recommended to you

Exit mobile version