Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వద్దురా నాయన

-

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ రోహిత్ శర్మ హాట్ కామెంట్స్ చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చలేదన్నారు ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ రోహిత్ శర్మ. తాజాగా మీడియాతో ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ఫ్యాన్స్ కి మజా ఇస్తోంది తప్ప .. టీమ్ కి ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహించారు.

Is it time for BCCI to scrap Impact Player Rule

ముఖ్యంగా ఆల్ రౌండర్ల కెరీర్ పై ప్రభావం చూపుతోందన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల… ఆల్ రౌండర్లు పెవీలియన్ కే పరిమితం అవుతున్నారు..ఆల్ రౌండర్ ని బ్యాటింగ్ వరకు వాడుకుని.. పెవీలియన్ కి పరిమితం చేయాల్సి వస్తోంది. బౌల్ చేసే అవకాశం రావడం లేదని నిప్పులు చెరిగారు ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ రోహిత్ శర్మ. ఇది భారత క్రికెట్ కు మంచిది కాదని హెచ్చరించారు ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ రోహిత్ శర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version