విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనలో ట్విస్ట్ చేసుకుంది. విక్టరీ పరేడ్ తొక్కిసలాటకు కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమే అని తేలింది. ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనపై నివేదిక ఇచ్చింది జ్యుడీషియల్ కమిషన్.

తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదిక ఇచ్చింది జ్యుడీషియల్ కమిషన్. నివేదికను సీఎం సిద్దరామయ్యకు అందించారు జ్యుడీషియల్ కమిషన్. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయాలు అయ్యాయి.