BREAKING : కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం

-

న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటన చేశాడు కేం విలియమ్సన్. దీంతో సీనియర్ ఫేసర్ టిమ్ సౌదీ కివిస్ టెస్ట్ పగ్గాలు చేపట్టనున్నాడు. వన్డే మరియు టి20లకు మాత్రమే కేన్ విలియమ్స న్ కూడా కెప్టెన్ గా కొనసాగ నున్నాడు.

కాగా గతంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ లోనే టెస్ట్ ఛాంపియన్షిప్ ను న్యూజిలాండ్ గెలుచుకుంది. ఇది పక్కకు పెడితే, ఐపీఎల్ లో ఇటీవల కేన్ మామకు ఘోర పరాభవం ఎదురయింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం కేన్ మామను జట్టు నుంచి తొలగించింది. దీంతో ఈసారి ఐపీఎల్ యాక్షన్ లో కేన్ మామ ఉండనున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version