IPL 2024: ఇవాళ ఢిల్లీతో కేకేఆర్ బిగ్‌ ఫైట్‌..పూర్తి వివరాలు ఇవే

-

Kolkata Knight Riders vs Delhi Capitals, 47th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఇవాళ 47వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ ఉంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు రెండు జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.

Kolkata Knight Riders vs Delhi Capitals, 47th Match

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధిస్తుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. క్రీడా విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇది మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు మరింత దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే డిగ్రీ వరుసగా మూడు మ్యాచ్లో గెలిచిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద మ్యాచ్ల్లో భారీ విజయాలను నమోదు చేస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్.

Read more RELATED
Recommended to you

Latest news