Hardik Pandya: పాండ్యాకు మరో షాక్‌.. ఇండియా వదిలి వెళ్లిపోయిన నటాషా !

-

టీమిండియా స్టార్ ఆల్ ​రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ ​రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా తన సొంత ఊరు అయిన వడోదరలో ఘన స్వాగతం లభించింది. తమ అభిమాన క్రికెటర్​ను చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు. ఓపెన్ బస్​లో అందరికీ అభివాదం చేస్తూ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ర్యాలీగా తన ఇంటికి చేరుకున్నాడు హార్దిక్.

Natasa Stankovic packs her bags and flies out of Mumbai with son Agastya amid divorce rumours

ఈ ర్యాలీ తర్వాత వడోదరలో హార్దిక్‌కు సన్మానం ఏర్పాటు చేశారు. ఈ వీడియోను పాండ్యా తన సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో షేర్ చేశాడు. అయితే.. ఈ ఆనందంలో ఉన్న పాండ్యాకు నటాషా షాక్‌ ఇచ్చింది. పాండ్యా, ఇండియాను వదిలేసి… విదేశాలకు వెళ్లిపోయింది నటాషా. తన కుమారిడితో కలిసి.. సెర్బియాకు వెళుతున్నట్లు పోతున్నట్లు ఫోటోలు షేర్‌ చేసి…మరీ పేర్కొంది నటాషా. దీంతో టీమిండియా స్టార్ ఆల్ ​రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్‌ తగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version