ఇవాళ ఐపిఎల్ లో రెండు మ్యాచ్ లు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

Rajasthan Royals vs Lucknow Super Giants, 36th Match

అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బలంగా కనిపిస్తోంది. ఆ జట్టుకే విజయ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య ఫైట్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news