చిన్నస్వామిలో బెంగుళూరు బోణీ

-

చిన్నస్వామిలో బెంగుళూరు బోణీ కొట్టింది. IPL 2025లో భాగంగా గురువారం రాజస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 11 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Royal Challengers Bengaluru won by 11 runs

అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బ్యాటర్లు జైశ్వాల్ 49, ధ్రువ్ 43 పరుగులతో రాణించిన ఫలితం లేకుండా పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news