IPL 2024: IPL.. బౌండరీ లైన్ల పరిధి పెంచాలని డిమాండ్

-

Sunil Gavaskar wants boundaries in IPL being a bit longer: IPL లో మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్లలో సందీప్ శర్మ తొలి స్థానంలో ఉంటారు. ఆరంభ ఓవర్లలో స్వింగ్, డెత్ ఓవర్లలో స్లో బాల్స్ తో ప్రత్యర్ధులను బోల్తా కొట్టిస్తారు. 119 మ్యాచుల్లో 7.84 ఎకానమీతో 130 వికెట్లు తీశారు.

Sunil Gavaskar wants boundaries in IPL being a bit longer

ఆసక్తికర విషయమేంటంటే….గతేడాది వేలంలో సందీప్ శర్మను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. రూ. 50 లక్షల కనీస ధరకు ఎవరు కొనుగోలు చేయలేదు. చివరకు ఓ ప్లేయర్ గాయపడటంతో అతని స్థానంలో రాజస్థాన్ శర్మను తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version