నేడు ఐపీఎల్ డబుల్ ధమాకా ఉండనుంది. క్రికెట్ లవర్స్‌కు డబుల్ ఎంటర్ టైన్మెంట్ లభించనుంది. IPL 2025లో భాగంగా శనివారం రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.

అటు, హైదరాబాద్ వేదికగా సాయంత్రం 7:30 గంటలకు SRH, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడనున్నాయి. అంచనాలకు తగ్గట్లు ఆడలేకపోతున్న SRH.. హోం గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ గెలిచి మళ్లీ రేసులోకి రావాలని పట్టుదలగా ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్/జయ్‌దేవ్ ఉనద్కత్, రాహుల్ చాహర్
పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ XII: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, యష్‌జయ్ థాకూరిషా/విక్.