IPL 2024: నేడు రెండు మ్యాచ్‌లు…హైదరాబాద్‌ గెలిస్తే లక్కీ ఛాన్స్‌

-

Sunrisers Hyderabad vs Punjab Kings, 69th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదట మ్యాచ్లో హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మధ్య ఫైట్ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో హైదరాబాద్ జట్టు గెలిస్తే సెకండ్ పొజిషన్కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

Sunrisers Hyderabad vs Punjab Kings, 69th Match

అటు కోల్కతా వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు ఫైట్ జరగనుంది. ఇందులో కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధిస్తే హైదరాబాద్కు మంచి అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ రెండవ స్థానానికి వెళ్లే ఛాన్సులు ఎక్కువ అవుతాయి. అదే రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే… ఆ జట్టు సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది. అనంతరం సన్రైజర్స్ మూడవ స్థానంలో ఉండాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version