ఆసుపత్రిలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఎనర్జిటిక్ డ్యాన్స్

-

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ గురించి తెలియని వారుండరు. అయితే.. తాజాగా ఆసుపత్రిలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఎనర్జిటిక్ డ్యాన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు వినోద్ కాంబ్లీ. థానే జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వినోద్ కాంబ్లీకి చికిత్స తీసుకుంటున్నారు.

Vinod Kambli Dances In Hospital During Recovery, Video Goes Viral

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మెదడ్‌ లో రక్తం గడ్డ కట్టిందని సమాచారం. అయితే.. ఈ తరుణంలోనే… థానే జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వినోద్ కాంబ్లీకి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ.. ఆస్పత్రి నర్సులతో డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news