WI vs IND : ఇండియా, వెస్టిండీస్ మధ్య నేడు చివరి వన్డే..జట్ల వివరాలు ఇవే

-

ఇంగ్లాండ్‌ టూర్‌ ముగించుకున్న టీమిండియా.. అక్కడి నుంచే నేరుగా వెస్టిండీస్‌ టూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొదటి రెండు వన్డేలలో టీమిండియా విజయం సాధించింది. ఇక నేడు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య మూడో వన్డే మ్యాచ్‌ జరుగనుంది. క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటియికే టీంఇండియా ఈ సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే.

ఇక జట్ల అంచనా

వెస్టిండీస్‌ : షాయ్ హోప్ (WK), కైల్ మేయర్స్, షమర్ బ్రూక్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (C), రోవ్‌మాన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్

ఇండియా : శిఖర్ ధావన్ (సి), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (WK), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్/అర్ష్దీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Exit mobile version