ఎప్పుడో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్ ఫేడ్ అవుట్ అయి టీవీ ఛానెల్స్ లో జడ్జి గా ఎంట్రీ ఇచ్చింది.శ్రద్ధా దాస్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న పాపులర్ డాన్స్ షో ‘ఢీ 15 ఛాంపియన్ బాటిల్ షిప్’కు జడ్జీగా వ్యవహరిస్తోంది.
ఇప్పటికే రెండు మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఈషో కోసం శ్రద్ధా దాస్ మరింతగా అందాలను ఆరబోస్తూ ఆకర్షణీయంగా మారింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టే ఫోటోస్ కు మంచి క్రేజ్ ఉంది.ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది.
వరుసగా టీవీ ఛానెల్స్ లో హాట్ డ్రెస్సులు వేసుకొని మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తుంది.
రీసెంట్ గా శారీలో రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.