Sreemukhi : క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన శ్రీముఖి.. బోల్డ్​ ఫొటోషూట్​తో హాట్ ట్రీట్

-

శ్రీముఖి సోషల్ మీడియాలో మరోసారి సెగలు పుట్టించింది. ఈమధ్య బోల్డ్ ఔట్​ఫిట్స్​తో మరింత బోల్డుగా పోజులిస్తూ ఘాటుగా గ్లామర్ షో చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ గ్లిట్టర్ సూట్​లో శ్రీముఖి కనిపించింది. ఈ ఔట్​ఫిట్​లో ఎద అందాలు ప్రదర్శిస్తూ మాయ చేసింది.

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. శ్రీముఖి హాట్ ట్రీట్​కు కుర్రకారు మనసు బేజారవుతోంది. ఇంత హాట్​గా ఉన్నావేంటి రాములమ్మా అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా సోకుల విందు చేస్తున్నావ్ కదా అంటూ ఫైర్ ఎమోజీస్ పోస్టు చేస్తున్నారు.

ఇక శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరను ఏలుతోంది. ఏ ఛానల్​లో చూసినా.. ఏ ఈవెంట్​లో చూసినా ఈ భామే యాంకర్​గా కనిపిస్తోంది. వరుస షోలు చేస్తూ నాలుగు రాళ్లు కూడబెట్టుకుంటోంది. మరోవైపు సినిమాల్లో అవకాశాలు కూడా వినియోగించుకుంటూ వెండితెరపై సందడి చేస్తోంది. శ్రీముఖి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్​లో నటించే ఛాన్స్ కొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version