Srimukhi: శ్రీముఖికి కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడిందా..!!

-

బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ యాంకర్ శ్రీముఖికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన మాటలతో అందంతో రాములమ్మగా కూడా పేరు పొందింది శ్రీముఖి. ఇక అలా యాంకర్ గా పాపులర్ అయిన సమయంలోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక దీంతో వచ్చిన పాపులారిటీతో ఈ ముద్దుగుమ్మ ఒకవైపు పలు షోలు చేస్తూనే.. మరొకవైపు సినిమాలలో హీరోయిన్గా సైడ్ క్యారెక్టర్లలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది. అయితే శ్రీముఖి కెరియర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మొదట శ్రీముఖి నేను శైలజ సినిమాతో సైడ్ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సమయంలో హీరోయిన్గా ఎదగడానికి ట్రై చేస్తున్న సమయంలో ఆమె కాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు సమాచారం. హీరోయిన్ గా అవకాశం కోసం ఒక స్టార్ డైరెక్టర్ ని కలవగా ఆమె అందానికి ఆ డైరెక్టర్ తనని తాను మరిచిపోయి.. అవకాశం ఇస్తాను పక్కలోకి రమ్మని డైరెక్ట్ గా మొహం మీద చెప్పేశారట. అలాంటి పనికి శ్రీముఖి ఒప్పుకోకపోవడంతో ఆ అవకాశాన్ని వదిలిపెట్టి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఇలాంటివి ఎదురవుతూ ఉండడంతో సినిమాలు వదిలేసి కేవలం బుల్లితెర మీద రాణిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

 

అందుచేతనే సినిమాల పై ప్రేమ చంపుకోలేక అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ అవ్వాలని కల మాత్రం ఆమెకు కలగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో హీరోయిన్ అయ్యేందు కోసం సోషల్ మీడియాలో తన అందాచందాలను ప్రదర్శిస్తూ మరింత పాపులారిటీ అవుతోంది శ్రీముఖి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖాతాలో లక్షల్లో అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. శ్రీముఖి కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version