ఉదయనిధి నన్ను వాడుకొని వదేలేశాడు : శ్రీరెడ్డి

-

శ్రీరెడ్డి పేరు ఒక సంచలనం.. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేసి సినీ ఇండస్ట్రీలో బాగా ఫెమస్ అయ్యింది.. సినిమాలతో ఫెమస్ అవ్వాలని అనుకున్న ఈ అమ్మడు యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది.. తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను అందుకుంది. ఎప్పుడు సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ స్టార్ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా మరోసారి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

అది కూడా ఈసారి ఏకంగా ‘నాకు ఆ పొలిటిషియన్‌తో రిలేషన్‌ ఉంది’ అంటూ బాంబు పేల్చింది. ఇక ఆ రాజకీయ నాయకుడు మరెవరో కాదు తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. కాగా ‘ఉదయనిధి నాకు దాదాపు మూడేళ్ల క్రితం నుంచే తెలుసు. నాతో గడిపిన ప్రతి మూమెంట్ తనకు నచ్చుతాయని చెప్పేవాడు. నాకు ఛాన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. నాతో అవసరం తీరాక మరిచిపోయాడు’ అని సంచలన కామెంట్స్ చేసింది. ఏకంగా సీఎం కొడుకుతో రిలేషన్‌ ఉందని శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version