చాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..

-

చాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనెవరో కాదు ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టోయినిస్.మరికొద్ది రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అందుకు పాకిస్తాన్ వేదిక కానుంది.

ఈ క్రమంలోనే చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు జట్టులో చోటు దక్కించుకున్న స్టోయినిస్.. అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. 35 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ 71 వన్డేలు ఆడి 1495 పరుగులు రాబట్టాడు. అందులో ఒక సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండ 48 వికెట్లు సైతం తీశాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version