తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కలిసారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారట ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్..ఈ సందర్భంగా దాదాపు 30 నిమిషాలు సమావేశం అయ్యారు.
ఇక తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కలిసిన వీడియో అధికారికంగా రిలీజ్ చేశారు. దీంతో.. సీఎం రేవంత్ రెడ్డిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కలువడం వెనుక రహస్యం ఏంటీ అనే చర్చ జరుగుతోంది. కాగా.. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లు సంగతి తెలిసిందే.
https://twitter.com/telanganaawaaz/status/1887389626178150769