నేను సంతోషంగా ఉండాలంటే.. మా పిల్లలు లేచిపోవాలి.. స్టార్ హీరో భార్య కామెంట్స్..!

-

ఇటీవల అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. తాజాగా అనంత్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గురించి అక్షయ్ కుమార్ భార్య ట్విన్కిల్ కన్నా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. అంబానీ ఈవెంట్ తర్వాత సెలబ్రేషన్స్ ప్రమాణాలు పెరిగాయి నేను నీతా బాబీలా డాన్స్ చేయలేను.

ఎందుకంటే మహమ్మారి టైంలో నేను చివరిసారిగా తమ్మ తమ్మకి డాన్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కింద పడిపోయాను కాలు విరిగిపోయింది అని అన్నారు. నా భర్త నాతో పాటుగా రాత్రి 10 తర్వాత మేలుకొని ఉండలేరు. నేను సంతోషంగా ఉండాలని నా పిల్లలు నిజంగా అనుకుంటే వాళ్ళు లేచిపోవడం బెటర్ నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళ పెళ్లి అయిన తర్వాత ఇంటిపేర్లని మార్చుకుంటారా లేదా అని మేము ఆలోచిస్తాము మేము ఎప్పుడూ మా అమ్మాయిల గురించి చింతిస్తాము. మా కొడుకులు గురించి కాదు అని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version