ఎయిర్టెల్ యూజర్లకు ఊహించని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎయిర్టెల్ యూజర్లకు నెట్వర్క్ సమస్యలు తలెత్తుతున్నాయి. నాలుగు గంటలకు పైగా నెట్టు వర్క్ లేదని కాల్స్ చేసేందుకు వీలు కావట్లేదని నేటిజెన్లు పోస్టులు పెడుతున్నారు.
#AirtelDown అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. బ్రాడ్ బ్యాండ్ లోను సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే నెట్వర్క్ పునరుద్ధరించాలని యూజర్లు కోరుతున్నారు. మరి ఈ సమస్య పై ఎయిర్ టెట్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎయిర్టెల్ యూజర్లకు ఏదైనా సమాధానం చెబుతుందో లేదో చూడాలి.
My prime number belongs to #Airtel Company.There is no network for more than 4 hours.I faced a huge problems because i can't contact to any body,Important call i miss. I request the Airtel authority take step on it quickly.#AirtelDown @airtelindia @Airtel_Presence pic.twitter.com/Oi45zmqqxR
— Subhadeep Karmakar 🇮🇳 (@Subhadeep4India) September 18, 2022