బ్యాంకాక్ లో మందు తాగుతూ రెచ్చిపోయిన సురేఖ వాణి

-

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గ్లామర్ నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న వారిలో సురేఖ వాణి ఒకరు.అందం, అభినయం రెండు కలబోసిన నటిగా ఆమెకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది.అయితే సిల్వర్ స్క్రీన్ పై ఎంత ఉత్సాహంగా, హుషారుగా ఉంటుందో..సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే…అనే విధంగా పోస్టులు, వీడియోలతో సందడి చేస్తుంది.

తాజాగా బ్యాంకాక్ లో సురేఖ వాణి చేసిన హల్ చల్ విషయంలోకి వెళితే…ఇటీవల తల్లీకూతుళ్లు దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన విషయం తెలిసిందే.ఇక తాజాగా సురేఖ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ బ్యాంకాక్ కి వెళ్లారు.అయితే ఒక హోటల్ రూం లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.బాల్కనీలో కేక్ కట్ చేస్తూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలొ సురేఖ వాణి కూతురు సుప్రీత తన తల్లికి స్వయంగా మందు తాగించడం విశేషం.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version