సూర్య కంటే జ్యోతిక ఆస్తుల విలువే ఎక్కువా..?

-

టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో జ్యోతిక సూర్య కూడా ఒకరు. ఇద్దరికీ మంచి గుర్తింపు ఉంది ఇద్దరు కూడా స్టార్ నటులుగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. సూర్య ఒక్కో సినిమాకి 25 నుండి 30 కోట్ల దాకా రెమ్యూనిరేషన్ తీసుకుంటారు. ఇండియన్ స్ట్రీట్ లీగ్ తో పాటుగా మరికొన్ని స్పోర్ట్స్ లీగ్ల లో సూర్య కి సొంతంగా టీమ్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఏటా కూడా వందల కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.

సూర్య జ్యోతిక ఇద్దరి ఆస్తి విలువ కలిపి సుమారు 537 కోట్లు ఉంటుందట. ఇందులో సూర్య వాటా 206 కోట్లు కాకా జ్యోతిక ఆస్తులు విలువ 331 కోట్లు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల నుండి తెలుస్తోంది. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి ముంబై లో ఖరీదన్న బిల్డింగ్ ని కొన్నారు ఈ బిల్డింగ్ ధర దాదాపు 70 కోట్ల దాకా ఉంటుంది. చెన్నైలో 2000 స్క్వేర్ ఫీట్స్ లో విశాలమైన సొంత బిల్డింగ్ కూడా వీరికి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version