విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల్లో సమ్మెలు నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం

-

విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల్లో సమ్మెలు తెలంగాణ ప్రభుత్వం నిషేదించింది. ఇక దీనికి సంబందించిన వివరాలు చూస్తే.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల్లో సమ్మెలు ని నిషేదించింది.

అలానే ఎస్మా చట్టం కింద 6 నెలల పాటు ట్రాన్స్ కో, ఎస్‌‌పీడీసీఎల్‌‌, ఎన్‌పీడీసీఎల్‌ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు ఎస్మా చట్టం కింద 6 నెలల పాటు ట్రాన్స్ కో, ఎస్‌‌పీడీసీఎల్‌‌, ఎన్‌పీడీసీఎల్‌ సంస్థల్లో సమ్మెలు నిషేదిస్తున్న దాని పై ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం

Read more RELATED
Recommended to you

Exit mobile version