బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను రానీవొద్దు…కన్నీళ్లు పెట్టుకున్న సరితమ్మ!

-

Saritha Thirupathaiah Emotional:  బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేను మన పార్టీకి రానీవొద్దంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాజాగా గద్వాలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ సొంత పార్టీ నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వెళ్తున్నారు అనే వార్తల నేపత్యంలో కాంగ్రెస్ క్యాడర్ అలెర్ట్ అయింది.

Saritha Thirupathaiah Emotional

నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి ఇంటికి వెళ్ళిన గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జి సరిత తిరుపతయ్య.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవదంట్టూ కన్నీళ్ళు పెట్టుకున్న సరిత…బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version