Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సును ఢీ కొట్టిన కారు

-

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూలు బస్సును ఢీ కొట్టింది కారు. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా కొట్టింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఇక  ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

A car collided with the Ekasila school bus while crossing the road on the main road in Kamalapur mandal centre

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది.. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురికి గాయాలు కాగా.. కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version