రాజేంద్ర నగర్ లో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. రాజేంద్ర నగర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో చిరుత కలకలం రేపింది. ఇవాళ ఉదయం వాకర్స్ కంటపడింది చిరుత.. ఇక భయాందోళనతో పరుగులు తీశారు వాకర్స్. అయితే… వాకర్స్ ను గమనించి చెట్ల పొదల్లోకి వెళ్ళింది చిరుత.
దీంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. చిరుత జాడ కోసం వెతుకుతున్నారు. చిరుత పాదాలు గుర్తించిన మార్నింగ్ వాకర్స్, భయబ్రాంతులకు గురి అవుతున్నారు విద్యార్థులు. రాజేంద్ర నగర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో చిరుత కలకలం సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
రాజేంద్ర నగర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో చిరుత కలకలం
ఉదయం వాకర్స్ కంటపడిన చిరుత.. భయాందోళనతో పరుగులు తీసిన వాకర్స్
వాకర్స్ ను గమనించి చెట్ల పొదల్లోకి వెళ్ళిన చిరుత..రంగంలోకి దిగిన అటవీ అధికారులు
చిరుత పాదాలు గుర్తించిన మార్నింగ్ వాకర్స్, భయబ్రాంతులకు గురి అవుతున్న… pic.twitter.com/JHjHBEbIWb
— Pulse News (@PulseNewsTelugu) January 12, 2025