క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

-

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నాడు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేదని వేదింపులు… అవమానం భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

a couple died

మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన రాగుల సురేష్ కుమార్ (45), భాగ్య (41) వీరిద్దరిదీ ప్రేమ వివాహం కాగా వారికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వ్యాపారంతో ఇంటి కోసం రూ. 8 లక్షల వరకు క్రెడిట్ కార్ ద్వారా అప్పులు చేశారు. క్రెడిట్ కార్డుకు సంబంధించిన అధికారులు ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళ ముందు అవమానించేలా మాట్లాడటంతో మనస్తాపానికి గురై భాగ్య పురుగుల మందు తాగగా సురేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version