తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరీ తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దర్శనం ఇచ్చింది. ఈ సంఘటన పోలీస్ అధికారులపై అఘోరీ బూతు పురాణం మాట్లాడింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మల్కాపూర్ శివారు రామాయపల్లిలోని తోటరామయ్య ఇంటికి అఘోరీ వచ్చింది.

తన కారులో స్వయంగా నడుపుకుంటూ అక్కడికి రావడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు జనాలు మీడియా గుమ్మిగూడారు. అయితే తనకు తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాను అంటూ హల్చల్ సృష్టించింది. బయటికి వచ్చి రావడంతోనే పోలీసులపై జనాలపై బూతు పురాణం తో తిరగబడింది. అయితే… పోలీస్ అధికారులపై అఘోరీ బూతు పురాణం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.
అఘోరీ బూతు పురాణం
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మల్కాపూర్ శివారు రామాయపల్లిలోని తోటరామయ్య ఇంటికి అఘోరీ వచ్చింది. తన కారులో స్వయంగా నడుపుకుంటూ అక్కడికి రావడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు జనాలు మీడియా గుమ్మిగూడారు. అయితే తనకు తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనం… pic.twitter.com/eQD8WEBxPq
— ChotaNews App (@ChotaNewsApp) January 29, 2025