వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు 2+2 గన్ మెన్ కేటాయింపు

-

Vikarabad Collector Prateek Jain: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి విషయం లో తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు భద్రత పెంచారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు 2+2 గన్ మెన్ కేటాయించింది తెలంగాణ సర్కార్‌. లగచర్ల ఘటన నేపథ్యం లో భద్రత పెంచింది తెలంగాణ సర్కార్‌. ఈ దాడి కేసులో రాఘవేందర్, మదరయ్య, బసప్ప, గోపాల్ అనే మరో నలుగురు అరెస్టు అయ్యారు.

Allotment of 2+2 gunmen to Vikarabad Collector Prateek Jain

ఇప్పటి వరకూ 25 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు..మరికొంత మంది అరెస్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. అటు ఇంకా పరారీలోనే ప్రధాన నిందితుడు సురేశ్ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. సురేష్ ను హైదరాబాద్ లో దాచిపెట్టి ఉంటారని పోలీసుల అను మానం వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీకు సంబంధించిన మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news