సిద్ధిపేటలో అమిత్‌ షా బహిరంగ సభ..ఎప్పుడంటే ?

-

సిద్ధిపేటలో అమిత్‌ షా బహిరంగ సభ ఉండనుంది. ఈ నెల 25 న సిద్దిపేట కు అమిత్ షా రానున్నారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం సిద్దిపేటలో బహిరంగ సభలో పాల్గొంటారు అమిత్‌ షా. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు సిద్దిపేట లో జరిగే బహిరంగ సభ కు హాజరు కానున్నారు షా. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు.

Amit Shah’s public meeting in Siddipet

అటు బీజేపీ తెలుగు వెర్షన్ మేనిఫెస్టోను విడుదల చేసింది టీబీజేపీ.తెలుగు వెర్షన్ మేనిఫెస్టోను రిలీజ్ చేసారు కిషన్ రెడ్డి, లక్ష్మణ్. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ….పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రెండు జాతీయ పార్టీలు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలు చూస్తే ప్రజలు అర్థం అవుతుంది..కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన న్యాయ పత్రం విభజన రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version