BREAKING: ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇళ్లలో ఈడీ సోదాలు

-

BREAKING: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్ళలో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్ లో కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో ఈడి సోదాలు చేస్తున్నారు.

kalvakuntla kavitha

ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యాపారాలపై ఆరా తీస్తున్నారు. కాగా… ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన కల్వకుంట్ల కవిత ఈడి కస్టడీ ఇవాళ ముగియనుంది. ఈ తరుణంలోనే.. ఇవాళ రౌస్ ఎవిన్యూ కోర్టులో కవిత ను హాజరు పర్చనుంది ఈడి. ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కాం లో కవిత పై ఇంటరాగేషన్ చేసిన ఈడి…ఇవాళ రౌస్ ఎవిన్యూ కోర్టులో కవిత ను హాజరు పర్చనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version