BREAKING : జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్‌పై దాడి !!

-

Journalist Chiluka Praveen : జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్‌పై దాడి జరిగింది. జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు…దాడి చేసినట్లు సమాచారం అందుతోంది.

Attack on Journalist Chiluka Praveen

కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలు చెబుతున్నాడంటూ… సీఎం రేవంత్‌ రెడ్డి కించ పరిచేలా మాట్లాడుతున్నాడనే ఉద్దేశ్యంతో… జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు…దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. పంజాగుట్ట సమీపంలో.. ఈ సంఘటన జరిగిందట. దీనికి సంబంధించి వీడియో వైరల్‌ గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/1747517033754009757?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version