హనుమకొండ నడిబొడ్డులో దారుణం జరిగింది. హనుమకొండ నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కు గురయ్యాడు. హనుమకొండ లో అదాలత్ జంక్షన్ సమీపంలో ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగింది. మృతుడు మడికొండ కు చెందిన మాచర్ల రాజ్ కుమార్ అని సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటపై రంగంలోకి దిగారు పోలీసులు.
ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు సుబేదారి పోలీసులు. హనుమకొండ నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య చేసిన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక హనుమకొండ నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్యపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.