Balka suman : పరారీలో బాల్కసుమన్‌..పోలీసుల గాలింపు ?

-

Balka suman : పరారీలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌ గా మారింది. దీంతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ కోసం పోలీసులు గాలింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Balka suman

రెండు రోజులుగా బాల్కా సుమన్ కోసం వెతుకుతున్నారట పోలీసులు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పై కేస్ నమోదు అయింది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ పై రెండు సెక్షన్ ల కింద కేసు నమోదు అయింది. సీఎం రేవంత్‌ రెడ్డిని దూషించిన వ్యవహారంలో బాల్క సుమన్ పై కేసు నమోదు అయింది. దీంతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ కోసం పోలీసులు గాలింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news