గద్వాలలో దారుణం..ట్రాన్స్​జెండర్‌ ప్రేమ.. చివరకు యువకుడు మృతి !

-

గద్వాలలో దారుణం జరిగింది. యువకుడి ప్రాణాన్ని ట్రాన్స్​జెండర్‌తో ప్రేమ వ్యవహారం బలిగొన్నది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల పట్టణంలోని చింతలపేటకాలనీకి చెందిన బోయ నవీన్‌కు ట్రాన్స్​జెండర్‌ పల్లవితో ప్రేమ ఏర్పడింది. అంతేకాదు…బోయ నవీన్‌, ట్రాన్స్​జెండర్‌ పల్లవి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.

Boya Naveen of Chintalapet Colony in Gadwala town fell in love with transgender Pallavi.

రూంలు, హోటళ్లు, సినిమా, షికార్లు చేశారట బోయ నవీన్‌, ట్రాన్స్​జెండర్‌ పల్లవి. అయితే.. బోయ నవీన్‌, ట్రాన్స్​జెండర్‌ పల్లవి ప్రేమకు గుర్తుగా టాటూ కూడా వేయించుకున్నాడు నవీన్. తన ఛాతీపై పల్లవి టాటు కూడా వేయించుకున్నాడు. అయితే.. ఏమైందో తెలియదు కానీ.. తాజాగా పురుగుల మందు తాగి, చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. యువకుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news