CM రేవంత్ రెడ్డి అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు !

-

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ ఇచ్చింది. రేవంత్ రెడ్డి అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు గొలుగూరి సత్యనారాయణ, మాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీ పై న్యూఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రిశాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించింది.

BRS leader Manne Krishank filed a complaint against CM Revanth Reddys son-in-law Goluguri Satyanarayana

కాగా కీలకంగా రేవంత్ అల్లుడి కుటుంబంపై ఇప్పటికే EDలో కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా ED గొలుగూరి రామకృష్ణ ను ముద్దయిగా చేర్చి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డారని, ఈ నిధులను ఇతర కుటుంబ సభ్యులకు మరియు ఇతర వ్యాపారాలకు తరలించారని ఈడి ఒక ప్రకటనలో పేర్కొన్నది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version