ప్రకాష్ గౌడ్ పై బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ సీరియస్‌..కాంగ్రెస్‌ లోకి చేరిక రద్దు ?

-

రాజేంద్ర నగర్ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. రాజేంద్ర నగర్ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ మర్లపడింది. మొన్న నీతులు చెప్పి నేడు గోతులు తవ్వుతారా? అంటూ రాజేంద్ర నగర్ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై ఆగ్రహించింది క్యాడర్‌. పొతే నువ్ పో మేము రాం నీకో రాం రాం అంటూ క్యాడర్ గుస్సా అయిందట.

BRS MLA Prakash Goud may join Congress

దీంతో కాంగ్రెస్ గూటికి ప్రయాణం వాయిదా వేసుకున్నారట రాజేంద్ర నగర్ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజేంద్ర నగర్ బిఆర్ ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వ్యవహారం పై అయన క్యాడర్ గుర్రుగా ఉన్నారు..సిఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్న ఎమ్మెల్యే కు క్యాడర్ చుక్కలు చూపిస్తున్నారు పొతే పో మేము రాం అంటూ తెగేసి చెప్పడం తో చేసేది ఏం లేక ప్రయాణం వాయిదా వేసినట్టు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version