జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం బిజీ బిజీగా గడుపుతున్నారు. నేడు జపాన్ లో పలు కీలక ఒప్పందాలు చేసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. వరల్డ్ ఎక్స్‌పోలో TG పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననుంది రేవంత్ రెడ్డి బృందం.

ఒసాక రివర్ ఫ్రంట్ ను సందర్శించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం. నిన్న కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి… హైదరాబాద్ లో ఎకో టౌన్ నిర్మాణానికి జపాన్ సంస్థలతో కీలక ఒప్పందం చేసుకుంది.
- జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం బిజీ..
- నేడు జపాన్ లో పలు కీలక ఒప్పందాలు చేసుకొనున్న తెలంగాణ ప్రభుత్వం
- వరల్డ్ ఎక్స్‌పోలో TG పెవిలియన్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్
- బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న రేవంత్ బృందం
- ఒసాక రివర్ ఫ్రంట్ ను సందర్శించనున్న ముఖ్యమంత్రి రేవంత్
- నిన్న కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన సీఎం బృందం
- హైదరాబాద్ లో ఎకో టౌన్ నిర్మాణానికి జపాన్ సంస్థలతో కీలక ఒప్పందం