కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి కాలేజీలో విద్యార్థిని అదృశ్యం

-

ఎన్నికల కంటే ముందే…కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి కాలేజీలో విద్యార్థిని అదృశ్యం అయినట్లు వార్తలు వస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అదృశ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Congress MLC candidate a student has disappeared from Narender Reddy College

నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 24 గంటలు గడుస్తున్నా పట్టించుకోని పోలీసులు, కాలేజీ యాజమాన్యం.. దుర్మార్గంగా వ్యవహరించిన్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నబిడ్డ జాడ తెలియకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. తన బిడ్డను అప్పగించాలని నరేందర్ రెడ్డి కాలేజీ వద్ద నిరసన చేస్తున్నారు. అయినటప్పటికీ ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news