సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. లగచర్లలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా దుద్వాల మండలం లగచర్లలో ఉద్రిక్తత నెలకొంది.. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అధికారులు భూసర్వే చేస్తున్నారు. ఈ తరుణంలోనే… లగచర్లలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/lagicharka.jpg)
అయితే.. భూ సర్వే చేయొద్దని రోటీబాండ తండాలో నిరసన తెలుపుతున్నారు. అయితే… రోటీబాండ తండాలో నిరసన తెలుపుతున్న రైతులను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే.. పోలీసులపై తిరుగుబావుట ఎగురవేశారు రైతులు. దీంతో.. పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే…లగచర్లలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.