Secunderabad: చేతులెత్తేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ !

-

Secunderabad: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ చేతులెత్తేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కనిపించడం లేదు దానం నాగేందర్. ఎంపీ ఎన్నికల ప్రచారంలో దానం నాగేందర్… అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది.

Congress MP candidate Dana Nagender raised his hands

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గా ఉన్న దానం నాగేందర్‌ ఎక్కడా కూడా ప్రచారం చేయడం లేదు. ఇక మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్, బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

పరోక్షంగా బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి ఓట్లు చీల్చకుండా మద్దతిస్తూ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలే ఇవి అని అంటున్నారు నెటిజన్లు. కాగా ప్రస్తుత సర్వేల ప్రకారం.. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎడ్జ్‌ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version