సైబరాబాద్ ప్రజలకు అలెర్ట్. సైబరాబాద్ లో 65 శాతానికి క్రైమ్ రేట్.. పెరిగింది. 2023 తో పోల్చుకుంటే 2024లో భారీగా సైబరాబాద్ క్రైమ్ రేట్ పెరిగింది. 112 శాతాని కి సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయి. గత సంబత్సరంలో 5,361 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరంలో మాత్రం 11,914 కేసులు నమోదయాయి.
2024లో సైబర్ నేరాల ద్వారా కేవలం సైబరాబాద్ పరిధిలోనే రూ.793 కోట్లు ధనాన్ని పోగోటుకున్నారు ప్రజలు. ఇక సైబరాబాద్‌లో 65 శాతానికి క్రైమ్ రేట్.. పెరగడంతో అందరు షాక్ అవుతున్నారు,
సైబరాబాద్‌లో 65 శాతానికి పెరిగిన క్రైమ్ రేట్
2023తో పోల్చుకుంటే 2024లో భారీగా పెరిగిన సైబరాబాద్ క్రైమ్ రేట్
112 శాతానికి పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు.. గత సంబత్సరంలో 5,361 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరంలో మాత్రం 11,914 కేసులు నమోదయాయి.
2024లో సైబర్ నేరాల ద్వారా కేవలం సైబరాబాద్… pic.twitter.com/DWjnFUM9SF
— Telugu Scribe (@TeluguS+cribe) December 24, 2024