కాంగ్రెస్ పార్టీ అంటే కరెప్షన్ ఫ్రీ కాదని… కరెప్షన్ ట్రీ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ పార్టీ రైతు కమిషన్ వేస్తానని చెబుతోందని… ఇవన్నీ బీజేపీ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఉందని… మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేఖించిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని చూస్తే జాలి కలుగుతుందని… మందిని పొగేసేందుకు, డబ్బు ఖర్చు పెడుతున్నాడని, రాహుల్ గాంధీని తీసుకురావడం ఆయనకు కూడా ఇష్టం లేదని అరవింద్ అన్నాడు.
కాంగ్రెస్ పార్టీ అంటే కరెప్షన్ ఫ్రీ కాదు… కరెప్షన్ ట్రీ : ధర్మపురి అరవింద్
-