ఓవైపు డ్యాన్స్.. మరోవైపు తన్నుడు : జగ్గారెడ్డి మాస్ యాక్షన్

-

హోలీ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో కులమతాలకతీతంగా ప్రజలంతా ఒక్క చోట చేరి రంగులు పూసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.చిన్న పిల్లలు, పెద్దలు కూడా వయస్సుతో సంబంధం లేకుండా పండగ మూడ్ లోకి వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం తన నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో అక్కడి స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేడర్‌తో కలిసి ఘనంగా హోలీ పండుగను జరుపుకున్నారు. అయితే, హోలీ సందర్బంగా తీన్మార్ స్టెప్పులు వేసిన జగ్గారెడ్డి.. ఓ వ్యక్తిని కాలితో తన్నుతూ కనిపించారు.తన ముందుకు వస్తున్న వారిని బెదిరిస్తూ స్టెప్పులేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

https://twitter.com/TeluguScribe/status/1900448091230093436

Read more RELATED
Recommended to you

Latest news