హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు

-

హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు డాక్టర్లు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించారు వైద్యులు. ఇందు కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు మెట్రో అధికారులు.

Doctors moved the heart from LB Nagar Kamineni Hospital to Lakshikapool Global Hospital by metro train

13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చారు డాక్టర్లు. అయితే… ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి గుండెను తరలించేందుకు మెట్రో అధికారులు ఎంతో సహకరించారు. మెట్రో కారణంగానే… ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. ఇక ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version