Tollywood: మహిళపై అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అత్యాచారం..గదిలోకి తీసుకెళ్లి మరీ !

-

Tollywood: మహిళపై టాలీవుడ్‌ సంబంధించిన ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అత్యాచారం చేశాడట..సినిమాల్లో ఛాన్స్‌ అంటూ రేప్‌ చేశాడట. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో ఛాన్స్ అంటూ.. ఓ మహిళపై లైంగిక దాడి చేశాడట నీచుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌. ఆడిషన్స్ పేరుతో గదికి పిలిచి అత్యాచారం చేశాడట.

An assistant director of Tollywood raped a woman

అయితే.. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులతో చర్చించి.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పై కేసు పెట్టింది బాధిత మహిళ. దీంతో రంగంలోకి దిగారు జూబ్లీహిల్స్ పోలీసులు. అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బీ ఎన్ ఎస్ 64,79,115,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ సంఘటన గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version